బ్లాగర్స్ కు ఆహ్వానం సంఘమిత్ర ప్రజలకొరకు ప్రజల చేత ప్రజలే నడుపుకునే బ్లాగ్ ఇది. మన తాత్విక భూమిక మనమే ఏర్పరుచుకోడానికి.. మన కష్టనష్టాలను మనమే చర్చించుకోడానికి.. మన భవిష్తత్తును మనమే తీర్చిదిద్దుకోడానికి.. ఒక సిరాచుక్క లక్ష మెదళ్ళకు కదలిక అన్నట్టు.. ఈ బ్లాగ్ కొందర్ని కదలించినా.. సఫలమయ్యినట్టే..